తొలి పరిచయం

ప్రియ పాటకులారా, నా పేరు రవి కుమార్ ముర్రు. నాకు నాణేల సేకరణ (Collection Of Coins) అంటే చాల ఇష్టం. ఇది నా అలవాటు. దీన్నేఆంగ్లం లో numismatics అంటారు. నాకు తెలియకుండానే నా బాల్యం నుండి ఈ అలవాటు వుంది. నేను చాలా నాణేలు సేకరించాను. అందులో బ్రిటిష్ ఇండియా నాణేలు, మన రిపబ్లిక్ ఇండియా నాణేలు, పర దేశ నాణేలు వున్నాయి.
ఈ మొత్తం నానేలతో 2010 లో ఒక బ్లాగు సిధం చేసాను. అదే
కానీ నాకు ఏదో అసంతృప్తి గా అనిపించింది. మన మాతృ భాష లో నాణేల మీద ఏ website దొరకలేదు.
అందుకే ఇంగ్లీష్ లో ఉన్న నా wesite ని తెలుగు లో కూడా run చేధాం అనిపించింది. వెంటనే ఫెబ్రవరి ౨౦౧౧(2011) లో నాణేల మీద తెలుగు website కి నాంది పలికాను. ఈ విధంగా ఆవిష్కరించబదినదే ఈ వెబ్సైటు.
ఈ బ్లాగు మీద పాటకుల యొక్క సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్త్గున్నాను.
ధన్యవాదాలు.

ఇట్లు
రవికుమార్ ముర్రు

24 ఫిబ్ర, 2011

ఈ బ్లాగు ఫిబ్రవరి ౨౦౧౧(2011) న ఆవిష్కరించబడింది

ప్రియ పాటకులారా,  
                        నా పేరు రవి కుమార్ ముర్రు. నాకు నాణేల సేకరణ (Collection Of Coins) అంటే చాల ఇష్టం. ఇది నా అలవాటు. దీన్నేఆంగ్లం లో numismatics అంటారు. నాకు తెలియకుండానే నా బాల్యం నుండి ఈ అలవాటు వుంది. నేను చాలా నాణేలు సేకరించాను. అందులో  బ్రిటిష్ ఇండియా నాణేలు, మన రిపబ్లిక్ ఇండియా నాణేలు, పర దేశ నాణేలు వున్నాయి. 
                       ఈ మొత్తం నానేలతో 2010 లో ఒక బ్లాగు సిధం చేసాను. అదే    
                                  
                            www.Ravimurru-The-Numismatist.blogspot.com

కానీ నాకు ఏదో అసంతృప్తి గా అనిపించింది. మన మాతృ భాష లో నాణేల మీద ఏ website దొరకలేదు.
అందుకే ఇంగ్లీష్ లో ఉన్న నా wesite ని తెలుగు లో కూడా run చేధాం  అనిపించింది. వెంటనే ఫెబ్రవరి ౨౦౧౧(2011) లో నాణేల మీద తెలుగు website కి నాంది పలికాను. ఈ విధంగా ఆవిష్కరించబదినదే  ఈ వెబ్సైటు.....

                                  www.AndhraNumismatics.blogspot.com

ఈ బ్లాగు మీద పాటకుల యొక్క సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్త్గున్నాను.
ధన్యవాదాలు.

ఇట్లు
రవికుమార్ ముర్రు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి