తొలి పరిచయం

ప్రియ పాటకులారా, నా పేరు రవి కుమార్ ముర్రు. నాకు నాణేల సేకరణ (Collection Of Coins) అంటే చాల ఇష్టం. ఇది నా అలవాటు. దీన్నేఆంగ్లం లో numismatics అంటారు. నాకు తెలియకుండానే నా బాల్యం నుండి ఈ అలవాటు వుంది. నేను చాలా నాణేలు సేకరించాను. అందులో బ్రిటిష్ ఇండియా నాణేలు, మన రిపబ్లిక్ ఇండియా నాణేలు, పర దేశ నాణేలు వున్నాయి.
ఈ మొత్తం నానేలతో 2010 లో ఒక బ్లాగు సిధం చేసాను. అదే
కానీ నాకు ఏదో అసంతృప్తి గా అనిపించింది. మన మాతృ భాష లో నాణేల మీద ఏ website దొరకలేదు.
అందుకే ఇంగ్లీష్ లో ఉన్న నా wesite ని తెలుగు లో కూడా run చేధాం అనిపించింది. వెంటనే ఫెబ్రవరి ౨౦౧౧(2011) లో నాణేల మీద తెలుగు website కి నాంది పలికాను. ఈ విధంగా ఆవిష్కరించబదినదే ఈ వెబ్సైటు.
ఈ బ్లాగు మీద పాటకుల యొక్క సలహాలు, సూచనలను మనసారా ఆహ్వానిస్త్గున్నాను.
ధన్యవాదాలు.

ఇట్లు
రవికుమార్ ముర్రు

8 ఏప్రి, 2011

France 2 franks 2008




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి